అనుష్క నిశ్శబ్దం మూవీ టీజర్ విడుదల

అనుష్క నిశ్శబ్దం మూవీ టీజర్ విడుదల

న‌వంబ‌ర్ 7న‌ అనుష్క పుట్టిన‌రోజుఈ సంద‌ర్భంగా `నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా తెలుగు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విడుద‌ల చేయ‌గా.. హిందీ టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ నీర‌జ్ పాండే విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ప్రీ టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచ‌గా.. ఇప్పుడు విడుదలైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ టీజర్‌పై ఓ లుక్కేయండి.

more updates »