నాకు ఈరోజు స్పెషల్ డే : కమల్ హాసన్

నాకు ఈరోజు స్పెషల్ డే : కమల్ హాసన్

ప్రముఖ విఖ్యాత నటుడు కమల్ హాసన్ పుట్టినరోజు (7 నవంబర్) తన కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ రోజు తనకు ఎంతో సంతోషకరమైన రోజని కుటుంబ సభ్యులు అందరు కలిసి నా పుట్టినరోజు వేడుకలు స్పెషల్ గా చేయడం మరిచిపోలేనిది అన్నారు.


more updates »