రష్మిక అందాలకు ఫిదా అయిన నితిన్

రష్మిక అందాలకు ఫిదా అయిన నితిన్

నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ సినిమాకు సంబంధించిన ఓ చిన్న గ్లింపేజ్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింపేజ్ అదిరిపోయింది. రష్మిక నడుమందాలు చూసి ఫిదా అయినా నితిన్ ఆమె వెనకాలే నడుచుకుంటూ వెళ్లడం.. వెనక్కి తిరిగే సరికి నితిన్ చేతులు రష్మిక నడుము మీద వేయడం...చీరకట్టులో చించేశారు అని నితిన్ సైగ చేస్తూ చెప్పడంతో గ్లింపేజ్ అదిరిపోయింది. గ్లింపేజ్ రొమాంటిక్ యాంగిల్ లో కట్ చేయడం విశేషం.

వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంట్రటైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కాబోతున్నది.

more updates »