రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటో షూట్... వీడియో

రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటో షూట్... వీడియో

టాలీవుడ్ బుల్లి తెరపై మోస్ట్ టాలెంటెడ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మీ గౌతమ్, తాజాగా చేసిన ఓ ఫొటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.నిత్యమూ స్టయిల్ గా ఉండే దుస్తులను ధరిస్తూ, తానెంత ఫ్యాషన్ ప్రియురాలోనన్న విషయాన్ని చెప్పకనే చెప్పే రష్మీ, ఇటీవల ఓ ఫొటో షూట్ ను చేసింది. ఈ వీడియోలో ఆమె తాజా ఫొటోలను మీరూ చూడవచ్చు.


more updates »