నటుడు సూర్య రూ.10 లక్షల విరాళం

నటుడు సూర్య రూ.10 లక్షల విరాళం

తమిళనాడు చలన చిత్ర దర్శకుల సంఘానికి నటుడు సూర్య రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ ఉదయకుమార్‌కు చెక్కు అందజేశారు. దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విరాళాన్ని ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, కోశాధికారి పేరరసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

more updates »