రికార్డు క్రియేట్‌ చేసిన అవెంజర్స్‌

రికార్డు క్రియేట్‌ చేసిన అవెంజర్స్‌
అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ వసూళ్లలో రికార్డు క్రియేట్‌ చేసింది. రెండు వారాల వ్యవధిలోనే ఈ సినిమా 219 కోట్ల డాలర్లు వసూలు చేసింది. గతంలో రెండు వారాల లోపు టైటానిక్‌ 218 కోట్ల డారర్లను వసూలు చేసింది. ఐతే బాక్సాఫీసు వసూళ్ల జాబితాలో అవతార్‌ అగ్రస్థానంలో ఉంది. రెండు వారాల్లో అవతార్‌ సినిమా 279 కోట్ల డాలర్లు వసూలు చేసింది. అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ కేవలం 11 రోజుల్లోనే వసూళ్ల రికార్డును సొంతం చేసుకుంది. గతంలో టైటానిక్‌ పేరిట ఉన్న రికార్డును అవెంజర్స్‌ బద్దలు కొట్టింది.
more updates »