మెట్రో స్టేషన్ గోడలకు ఆగని పగుళ్లు!

  మెట్రో స్టేషన్ గోడలకు ఆగని పగుళ్లు!

గత నెల హైదరాబాద్ మెట్రో స్టేషన్ లోని గోడ పగిలి ఆ శిధిలాలు పడి ఒక యువతి మరణించిన విషయం తెల్సిందే.. అయితే మళ్ళీ అదే తరహాలో గోడలకు పగుళ్లు రావడం అనేక మందిని కలవరపెడుతున్నాయి

more updates »