అయోధ్య తీర్పు భారతీయుల విజయం: పవన్

అయోధ్య తీర్పు భారతీయుల విజయం: పవన్

రామ జన్మబూమి’ పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్వచ్ఛమైన చారిత్రక తీర్పు. భారత న్యాయవ్యవస్థ యొక్క నిస్వార్థమైన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. ‘భారతదేశ’ ప్రజలమైన మనం హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాము. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు ‘ధర్మాన్ని’ సమర్థించి నట్లు అర్థమౌతుంది.. భరత్ మాతా కి జై !!!" అని జనసేన అధినేత ట్వీట్ చేశారు.

more updates »