కాలిబూడిదైన 108 సర్వీసు వాహనాలు

కాలిబూడిదైన 108 సర్వీసు వాహనాలు
హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 60 మేర 108 వాహనాలు సర్వీసు కార్యాలయ ఆవరణలో కాలిబూడిదయ్యాయి. పాడుబడ్డ 108 వాహనాలను ఈ ప్రాంతంలో పార్క్‌ చేస్తుంటారు. మంటలు భారీగా ఎగసిపడడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు షార్క్‌ సర్క్యూట్‌ కారణమై ఉంటుందని అనుమానం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
more updates »