భారీగా రైతుల నామినేషన్లు

నిజామాబాద్: నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి నామినేషన్ వేసేందుకు కలెక్టరేటుకు రైతులు భారీగా తరలి వచ్చారు. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని, నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకున్నారు. మధాహ్నం 1 గంటకు రై...

Read more

పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ

సంతనూతలపాడు: తెలంగాణ కంటే గొప్పగా ఏపీని అభివృద్ధి చేయాలని సంకల్పం తీసుకున్నానని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. తాను సంపద సృష్టించేది పేదవాళ్ల కోసమేనని పునరుద్ఘాటించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడ...

Read more

యువత ఓటు హక్కు ప్రాధాన్యం తెలుసుకోవాలి: ఎంపీ కవిత

నిజామాబాద్: ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎంపీ కవిత అన్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న విద్యార్థులు, యువతతో ఎంపీ కవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతూ..ముందు...

Read more

మార్పు కోసం జనసేనకు అవకాశం ఇవ్వండి: పవన్ కళ్యాణ్

గుంటూరు: దోపిడి, అవినీతికి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని, మార్పు కోసం జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన గుంటూరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు ...

Read more

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 24 నాటికి రాష్ట్రంలో మొత్తం 3,93,12,192 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది. జనవరి 11 తర్వాత 25,20,924 మంది ఓటర్లను చేర్చగా.. 1,41,823 మంది ఓటర్లను తొలగించ...

Read more

కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఏపీలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి తదితరులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన సామజిక వర్గానికి చెందిన వారిని డీజీలుగా చేసుకొని చంద్ర...

Read more

భారీ ర్యాలీతో సాయికిర‌ణ్ నామినేష‌న్‌

హైదరాబాద్: సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి సాయికిరణ్ నామినేషన్ వేసేందుకు బయలు దేరారు. భారీ ర్యాలీగా సాయికిరణ్ బయలుదేరారు. నామినేషన్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇంట్లో నానమ్మ...

Read more

కేఏ పాల్‌ నామినేషన్‌ తిరస్కృతి

భీమవరం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు ఆయన ఆలస్యంగా రావడంతో అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగ...

Read more

కేసీఆర్‌ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం

అనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు.. అనంత‌పురం జి...

Read more

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల గడువు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. గడువు ముగిసేలోగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లోకి చేరుకున్న వారు నామపత్రాలు దాఖ‌లు చేసేందుకు అవకాశం కల్పించారు. నామినేషన్లకు చివర...

Read more