మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారు: ఆర్టీసీ కార్మికులు

మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారు: ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ సమ్మె చేస్తున్న వారితో ఇకపై ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపబోదని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆర్టీసీ కార్మికలు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు.

more updates »