వైసీపీ నేతలకు చెవుల్లోనుంచి రక్తం పడేలా విమర్శించగలను:పవన్

వైసీపీ నేతలకు చెవుల్లోనుంచి రక్తం పడేలా విమర్శించగలను:పవన్

గాజువాక లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలను కలిశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు చెవుల్లోనుంచి రక్తం పడేలా విమర్శించగలనని అన్నారు. కానీ వారేదో అన్నారని నేనేదో అంటే సమస్య తీరదు. అసలు సమస్య "భవన నిర్మాణ కార్మికుల సమస్య" పక్కకు వెళ్తుంది కాబట్టి మన పోరాటం సమస్యల మీద తప్ప, వ్యక్తుల మీద కాదు. అని జనసేనాని అన్నారు.

more updates »