చంద్రబాబు ఎన్నికల తర్వాత ప్రచారంలో పెద్ద కుట్ర దాగి వుందా?

ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి. పరిపాలన స్తంభించి పోయింది. కొత్తగా ఎన్నికల కమిటీ నియమించిన ప్రధాన కార్యదర్శి పై ప్రతి రోజూ విషప్రచారం సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆధ్వర్యాన జరుగుతుంది. దానికి వంతగ...

Read more

విద్యార్థుల జీవితాలతో ఆడుకునే అధికారం వీళ్లకు ఎవరిచ్చారు?

మనం కర్మ భూమిలో వున్నాము. ఏది జరిగినా మన కర్మ అనుకునే భావన తో బతుకుతాం. చివరకు ప్రాణాలు పోయినా అది మన కర్మ అనుకోని బతుకులీడుస్తాం. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే రాజకీయనాయకుల చర్యలవలన ఇన్ని లక్షల...

Read more

మయన్మార్‌లో ఘోరప్రమాదం...50 మంది మృతి

మయన్మార్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఉత్తర మయన్మార్‌లోని జేడ్ మైనింగ్ సైట్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కచిన్ స్టేట్‌లోని హెచ్‌పాకంత్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం...

Read more

ప్రచారంలో సినీ నటి, కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ

ముంబై: సినీ నటి, ముంబై నార్త్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి ఊర్మిళ మటోండ్కర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని దహిసర్ ప్రాంతంలో ఊర్మిళ ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊర్మిళకు మ...

Read more

అమలాపురంలో వ్యాపారుల ఇళ్లపై ఐటీ దాడులు

అమలాపురంలో పలువురు వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో పలు బృందాలుగా విడిపోయిన అధికారులు సుమారు ఆరు చోట్ల సోదాలు చేశారు. పట్టణంలోని వడ్డీవ...

Read more

ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై దృష్టిపెట్టిన కేసీఆర్‌

హైదరాబాద్: ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ దృష్టిపెట్టారు. ఇంటర్ బోర్డు వివాదంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యాశాఖా మంత్రి జగదీష్‌రెడ్డి, కార్యదర్శి అశోక్‌తో భేటీ అయ్యారు. మార్కుల వ్యవహారంపై...

Read more

మోదీ బయోపిక్‌పై సుప్రీంకోర్టుకు ఈసీ నివేదిక

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ ‘మహాత్ముల కథ’ అని, అది ఎన్నికల సరళి మీద ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడిస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పించింది. ఓటింగ్ పూర్తయ్యే వరకు ఆ సినిమా వి...

Read more

ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో తెలంగాణ భవన్‌ ఎదుట తెలుగు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటర్‌బోర్డు వ్యవహారంపై దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు విద్యార్థులు నిరసన చేపట్టారు. తెలంగాణలో ఇంటర్‌ విద్యార...

Read more

విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి: పవన్‌

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన చెందారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో..పవన్‌ స్ప...

Read more

మోడీతో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ

ప్రధాని కావాలని తాను కలగనలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ తాను సన్యాసి జీవితాన్ని ఇష్టపడతానని చ...

Read more