రెండేళ్ళగా రైతుకు నరకం చూపిస్తున్న తహశీల్ధార్!

రెండేళ్ళగా రైతుకు నరకం చూపిస్తున్న తహశీల్ధార్!

రెండు సంవత్సరాల నుండి తహశీల్ధార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న రైతు. ఎన్నో సార్లు లంచం తీసుకొని కూడా, అన్ని పత్రాలు సరిగా ఉన్నప్పటికీ పట్టించుకోని తహశీల్ధార్ అంటూ తన ఆవేదనను వెల్లబుచ్చుతున్నాడు ఓ రైతు.

ఈ వీడియో పై స్పందించిన అనేకమంది నెటిజన్లు ఈ క్రింది విధంగా స్పందించారు


నిజంగా తహసీల్దారు లు అందరూ చాలా తప్పుగా వ్యవహరిస్తున్నారు ప్రజలని క్షోభ పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మారాలి వ్యవస్థ మారాలి పాలనా మారాలి పాలనా విధానం మారాలి దయచేసి చర్యలు తీసుకోండి-శ్రీను నడుపురి


MRO & VRO లతో గోడవలొద్దు... ఒక లీటర్ పెట్రోలే ముద్దు. వెళ్ళేటప్పుడు 1 లీటర్ పెట్రోల్ తీసుకెళ్లు భాయ్ పని అయిపోతుంది-భీమ్స్ సాహు


సురేష్ నువ్వు మన రైతులకు చాలా ధైర్యం ఇచ్చే పని చేశావు ప్రతి ఒక్క రైతు ఎమ్మార్వో లను ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు దానికి కారణం నువ్వు చేసిన సాహసం-నవీన్ యాదవ్ మ్యాకల

more updates »