పెళ్లి వేడుకలో పిస్టల్ తో ఇద్దరు యువకులు హల్ చల్!

పెళ్లి వేడుకలో పిస్టల్ తో ఇద్దరు యువకులు హల్ చల్!

పెళ్లి వేడుకలో పిస్టల్ పేల్చిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిస్టల్ పేల్చిన ఆ వీడియో ఇప్పుడు సోసిల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అలాగే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న మరో వీడియో... "కోతిచేష్టలు" అని చాలా మంది ఈ పదాన్ని తిట్టడానికి ఉపయోగిస్తారు కానీ ఈ వీడియో లో కోతిని అది చేసే చేష్టలను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు కావాలంటే మీరే చూడండి..!

more updates »