ప్రీతి జింటా ట్వీట్ చేసిన వీడియో, వైరల్!

ప్రీతి జింటా ట్వీట్ చేసిన వీడియో, వైరల్!

ప్రీతి జింటా ట్విట్టర్‌లో పంచుకున్న ఒక వీడియో ద్వారా వాహన దారులకు ఒక సందేశం ఇచ్చింది. "ప్రజలను మర్చిపోండి మా జంతువులు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తాయి. నన్ను నమ్మవద్దు - దీన్ని చూడండి" అంటూ ట్వీట్ చేసింది ప్రీతి.

more updates »