శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా సంచలన నిర్ణయం

నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున సీటు దక్కినప్పటికీ ఆ పార్టీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బయటకొచ్చి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీకి చెందిన మరో అభ్యర్థి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల ...

Read more

ఏపీ రాజకీయాలపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టంచేశారు. ఏపీలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్క...

Read more

కార్యకర్తలతో టీడీపీ కీలక నేత భేటీ..

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. కార్యకర్తలు, అనుచరులతో నేతలు సమావేశాలు ఏర్పాటు చేస్తే మాత్రం.. ఆ పార్టీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఎక్కడ పార్టీ వీడతారేమోనన్న భయం పట్టుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు తెలుగుదేశం పా...

Read more

విశాఖ టిడిపి ఎంపి అభ్యర్ధిగా శ్రీభరత్‌!

విశాఖపట్నం: విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని జిల్లాలోని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థానం నుంచి అభ్యర్ధి ఎంపికను ఖరార...

Read more

టీడీపీ, వైసీపీ కార్యకర్తల మద్య ఘర్షణ

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మద్య ఘర్షణ జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్ది కూన రవి కుమార్, వైసీపీ అభ్యర్ధి తమ్మినేని సీతారాం ప్రచార రధాలు ఎదురుపడ్డాయి. ...

Read more

గుంటూరు: బీజేపీ నుంచి పోటీ చేస్తోన్న హీరోయిన్

మరో మూడు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరోజు నుంచి ఎన్నికల నామినేషన్ పర్వం మొదలైంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది ఉత్సాహం చూపుతుంటారు. నాయకులే కా...

Read more

పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నా: జగన్‌

పాదయాత్ర చేసిన సమయంలో ప్రజల గుండె చప్పుడు విన్నానని వైసీపీ అధినేత జగన్‌ చెప్పారు. పేదల కష్టాలు చూశానని.. బాధలు విన్నానని.. వారందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆయన మాట్లాడు...

Read more

నమ్మక ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు: ఎర్రబెల్లి దయాకరరావు

తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ప్రస్తుత తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెబుతున్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చంద్రబాబుకు కులపిచ్చి ఉందని ఆయన చెప్పారు.చంద్రబాబు నాయుడు ...

Read more

ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధం : ఎస్‌పి రవి ప్రకాష్‌

పశ్చిమ గోదావరి : జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని జిల్లా ఎస్‌పి రవి ప్రకాష్‌ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పో...

Read more

ఏపీలో 136 సీట్లకు ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థులు!

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. రెండు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర నేత...

Read more