వర్షిత హత్యపై సీఎం జగన్ స్పందన

వర్షిత హత్యపై సీఎం జగన్ స్పందన

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగిన చిన్నారి వర్షిత (6) హత్య ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తీవ్రంగా స్పందించారు. బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన తనను కలచివేసిందని సీఎం అన్నారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన స్పస్టం చేశారు. . చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని పోస్టు మార్టం నివేదిక వెల్లడించింది.

more updates »