నోటుకు ఓటేస్తే ఉపయోగం లేదు: చలసాని

నోటుకు ఓటేస్తే ఉపయోగం లేదు: చలసాని
అమ‌రావ‌తి: ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ నీటి, నిజాయితీ కలిగిన నాయకుల్ని ఎన్నుకోవాలని అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల విచ్చలవిడగా డబ్బు పంపకం జరుగుతోందన్న ఆయన 'భావితరాల భవిష్యత్తును ప్రస్తుత ఎన్నికలు నిర్ణయిస్తాయి. రాష్ట్రంలో వ్యక్తులపై ఆదారపడి ఎన్నికలు జరుగడం దురదృష్టకరం. ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్ట్ మానిటరింగ్ ఉండాలి. నిందుతులందరూ నేరస్తులు కాదు. నేరస్తులకు ಓటు వేయవద్దు. నోటాకు ಓటు వేస్తే ఉపయోగం లేదు. మంచి వ్యక్తిని ప్రజలు ఇండిపెండెంట్‌ అయిన ఎన్నుకోవాలి. దయచేసి ಓటర్ తనహక్కును ఉపయోగించు కోవాలి' అన్నారు.
more updates »