జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి

కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరారు. తన కుమార్తె సుజలతో కలిసి జనసేన అధినేత పవన్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీచేయనని, తన కుమార్త...

Read more

16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఢిల్లీని శాసించుకోవచ్చు: ఎంపీ కవిత

జగిత్యాల: 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంటే ఢిల్లీని శాసించుకోవచ్చని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. జిల్లాలోని మెట్‌పల్లిలో కోరుట్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులతో ఎంపీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ...

Read more

25న ఓటరు జాబితా విడుదల చేస్తాం: సీఈవో రజత్ కుమార్

హైదరాబాద్: సీఈవో రజత్ కుమార్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీలకు పలు సూచనలు చేశారు. ఈనెల 25న ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల కోసం 58 ...

Read more

జగన్‌మోహన్ రెడ్డిను నమ్ముకుంటే జైలుకే : సీఎం చంద్రబాబు

నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు నాయుడు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే జైలు పాలవుతారన్నారు. గతంలోనే తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని ...

Read more

బీజేపీకి నా వంతుగా కృషి చేస్తా: డీకే అరుణ

ఢిల్లీ: డీకే అరుణ చేరికతో తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రజావ్య...

Read more

నామినేషన్ దాఖలు చేసిన బొండా ఉమ

విజయవాడ: టీడీపీ 150 సీట్లు గెలుచుకోవడం ఖాయమని విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ ధీమా వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో నిడారంబరంగా నామినేషన్ దాఖలు చేశార...

Read more

జయప్రకాష్‌ నారాయణ్ జనసేన ఫై సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిముఖ పోటీ అని..టీడీపీ..వైసీపీ..జనసేన మధ్య విపరీతమైన పోటీ ఉంటుందని..జనసేన భారీ ఓట్లు చీల్చడం ఖాయంగా కనిపిస్తుందని ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు అంత మాట్లాడుకున్నారు. కానీ ఎప్పుడైతే ఎ...

Read more

రేవంత్ రెడ్డి మొండి ధైర్యాన్ని మెచ్చుకోవాలి..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలి అంటే...ఉండే వారు తక్కువ. పార్టీని వీడిపోయేవారు ఎక్కువ. పార్టీ నేతలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేగా పేరున్న సబ...

Read more

జనసేనలో చేరిన నాగబాబు.. ఎంపీ టికెట్ ఖరారు

సినీ నటుడు నాగబాబు జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కళ్యాణ్ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా నాగబాబు జనసేన తరపున బరిలోకి దిగనున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయన...

Read more

తెలుగుదేశం పార్టీలో చేరిన ఆకేటి కుటుంబం

కడప: ఆకేటి కుటుంబమంతా టిడిపి కండువా కప్పుకుంది. ఆకేటి సురేష్‌ బాబు కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పుట్టా సుధాకర్‌ యాదవ్‌, రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి లను బుధవారం తమ ఇంటికి ఆహ్వానించి పూలమాల వేసి అభినందనలు ...

Read more