అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ఇవ్వనున్న యువరాజ్‌సింగ్‌

సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ రిటైర్మెంట్‌ ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం ప్రాభవం కోల్పోయి జట్టులో స్థానం పొందడం కష్టమయ్యే పరిస్థితుల్లో ఇకపై ఆశలు పెంచుకోవడం వృథా అ...

Read more

రక్తం కారుతున్నా ఆటను కొనసాగించిన వాట్సన్

ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఎంతో శ్రమించినా, ఆఖరి మెట్టుపై బోల్తా పడి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అయితేనేం, వాట్సన్ చూపిన పోరాట పటిమను ఇప్పుడు అందరూ మెచ్చ...

Read more

ఐపీఎల్ టైటిల్ విజేతగా రోహిత్ సేన

హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్‌లోని అసలైన మజాను పంచుతూ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం ముంబైనే వరించింది. టాస్ గెల...

Read more

ఢిల్లీపై సునాయాసంగా గెలిచిన ధోనీ సేన

విశాఖపట్టణంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో చెన్నై అలవోక విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించ...

Read more

సన్ రైజర్స్ ను ఇంటికి పంపిన రిషభ్ పంత్

ఆరు విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్‌లో బోల్తా పడింది. హైదరాబాద్‌కు దక్కినట్టే దక్కిన విజయాన్ని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ బలవంతంగా లాగేసు...

Read more

ఐపీఎల్లో బెంగళూరు తీరుపై విజయ్ మాల్యా స్పందన

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్లు ఎంతమంది ఉన్నా ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తీరే వేరు. ఓటములను అలవాటుగా మార్చుకున్న ఆ జట్టుపై వస్తున్న విమర్శలకు లెక్కేలేదు. ఈసారి కూడా ఐపీఎల్ లో దారు...

Read more

ఐపీఎల్ ఫైనల్లోకి రోహిత్ సేన

లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక మ్యాచ్‌లో బోల్తా పడింది. సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఫైనల...

Read more

వెస్టిండీస్ వరల్డ్ కప్ టీమ్ వైస్ కెప్టెన్ గా క్రిస్ గేల్

వెస్టిండీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ కు ప్రమోషన్ లభించింది. ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. జాసన్ హోల్డర్ కెప్టెన్ బాధ్యతలను నెరవేర్చనున్నాడు. మరోవ...

Read more

క్రికెట్ వరల్డ్‌ కప్‌కు ముందు తీవ్రంగా గాయపడ్డ కేదార్‌ జాదవ్‌

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్ కేదార్‌జాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో క్రికెట్ ప్రపంచకప్‌ ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగే ఐసీసీ ప్రపంచకప్‌కి ఎంపికై...

Read more

గేల్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్నే మార్చేసింది: రసెల్‌

కోల్‌కతా: ఇన్నింగ్స్‌ ఆఖర్లో వస్తాడు.. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తాడు. ఇది గత నెల రోజులుగా ఐపీఎల్‌లో మనం చూస్తున్న రసెల్‌ ఆటతీరు. ఈసారి రసెల్‌ విజృంభణ మనకు తెలిసిందే. ఈ 12వ సీజన్‌లో రసెల్‌ 217 స్ట్రైక్‌రేట్‌త...

Read more