ఇంగ్లాండ్‌ vs అఫ్గాన్‌: సిక్సర్ల వర్షం కురిపించిన మోర్గాన్‌

సారథి ఇయాన్‌ మోర్గాన్ (148; 71 బంతుల్లో 4ఫోర్లు, 17 సిక్సర్లు) అఫ్గానిస్తాన్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ చెలరేగడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లం...

Read more

భారత్-పాక్‌ మ్యాచ్‌ యుద్ధం కాదు

యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఇరు దేశాల అభిమానులు మైదానంలో జరుగుతున్న ఓ యుద్ధంలా చూస్తారు. ఇక అది ప్రపంచకప్‌ మ్యాచ్‌ అయితే టీవీలకే అతుక్కుపోతారు. తామే మైదానంలో యు...

Read more

ప్రపంచకప్ నుంచి తప్పుకున్న శిఖర్ ధావన్!

ప్రపంచకప్ లో సత్తా చాటుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ కు దూరమయ్యాడు. ఆదివారంనాడు ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్ సందర్భంగా ధావన్ గాయపడ్డాడు. ఎడమచేతి బొటనవేలికి ఫ్య...

Read more

యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీడ్కోలు పలకడానికి ఇదే ...

Read more

పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా..

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోకగా ...

Read more

వరల్డ్ కప్: నేడు ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ ఢీ

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నాటింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ...

Read more

సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ..సఫారీలపై భారత్ విజయం

ఐసీసీ ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో వంద పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కిది 23వ సెంచరీ. వన్డే...

Read more

ఉత్కంఠ పోరులో బంగ్లాపై కివీస్‌ విజయం

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై కివీస్ చెమటోడ్చి గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా‌ను ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది న్యూజిలాండ్. ...

Read more

విరాట్ కోహ్లీ ఇంకా ఎదగలేదని వ్యాఖ్యానించిన రబాడా

మరికాసేపట్లో వరల్డ్ కప్ సంగ్రామంలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాలు ఆసక్తికర సమరానికి సిద్ధమవుతున్న వేళ, ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఇటీవల రబాడా మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ఇంకా ఎదగలేదని వ్యాఖ్...

Read more

ఆఫ్ఘనిస్థాన్‌పై శ్రీలంక అలవోక విజయం

ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం కార్డిఫ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక అలవోకగా విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 36.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌట్ అయింది. 144/2తో పటిష్టంగా ఉన్న శ్రీలంకన...

Read more