కుర్రకారును హీటెక్కించే వీడియోను రిలీజ్ చేసిన పూనమ్ పాండే

కుర్రకారును హీటెక్కించే వీడియోను రిలీజ్ చేసిన పూనమ్ పాండే

ఆనందం, బాధ, కోపం, చిరాకు లాంటి ఎమోషన్స్ మనిషిలో కలిగినప్పుడు వివిధ రకాలుగా చూపిస్తుంటారు. కొందరు అరిస్తే.. మరికొంత మంది కరుస్తారు.. ఇంకొంత మంది ఎవరితో మాట్లాడకుంటా సైలెంట్‌గా ఉండిపోతుంటారు. కాని ఈ ఎమోషన్స్ అన్నింటకీ ఆమె వద్ద ఉన్న అస్త్రం వివస్త్ర కావడమే. ఆమెలో ఏ ఎమోషన్ వచ్చినా బట్టలిప్పి నగ్నంగా ప్రదర్శనలిస్తుంటుంది. ఈపాటికి ఆమె ఎవరో ఓ అంచనాకు వచ్చేయచ్చు. ఆమె ఎవరో కాదు పూనమ్ పాండే.

శరీర భాగాలనే సంపద మార్గాలుగా మలుచుకుని మిలియన్ల మంది రసికరాజులకు నయనానందం కలిగించి కోట్లు సంపాదిస్తున్న పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించే వీడియోను వదిలింది.

అడవిలో ఔట్ డోర్ షూట్‌లో నగ్నంగా ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పాపా పూనమ్.. ఇక ఆపమ్మా.. నీ ఎద అందాలకు పూనకాలొచ్చే ఫ్యాన్స్ ఉంటారన్నది ఎనిమిదేళ్ల కిందటి మాట. ఇప్పుడూ ఇదే ఆరబోత.. బోర్ కొట్టడం లేదా? మేం వద్దన్నా నువ్ ఆపేట్టు లేవుగా అని ఆమె ఫాలోవర్స్ గగ్గోలు పెడుతున్నా.. చూపించిందే మళ్లీ మళ్లీ చూపించి ఎద అందాలకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో ఫ్రీ ఎంట్రీ ఇచ్చేసింది.

more updates »