'ఐరా' మూవీ కొత్త టీజర్

సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార డ్యూయెల్ రోల్ ప్లేచేసిన 'ఐరా' సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతోన్న 'ఐరా' సినిమా కొత్త టీజర్ ను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. డీగ్లామరస్ భవానీగా నయనతార ఈ మూవీలో కనిపించబోతోంది. భవాని, యమున అనే రెండు వేరియేషన్స్ లో నయన్ కనిపించబోతోంది. ఇంద్రుడి వాహనమైన ఐరావతం నుంచి ఐరా పేరును ఎంచుకుని టైటిల్ ఫిక్స్ చేశారు. సూపర్ నేచురల్ త్రిల్లర్ గా సినిమా ఉండబోతోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, కెజెఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమాకి సర్జున్ దర్శకత్వం వహించారు.


Prev త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్!!
Next బిగ్ బాస్ -3 హోస్ట్ గా నాగార్జున
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.