అంగరంగ వైభవంగా జరిగిన సౌందర్య రజనీకాంత్ వివాహం

Article

సౌందర్య రజనీకాంత్ వివాహం నేడు విశాకన్ వనగమూడితో నేడు చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. పెళ్లిలో తీసిన కొన్ని ఫొటోలను ట్విట్టర్‌‌లో షేర్ చేసిన సౌందర్య.. ‘శ్రీమతి, శ్రీవారు.. నా కుటుంబం. మనం ఒక్కటయ్యాం. వేద్‌ విశాకన్‌ సౌందర్య’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. అయితే తాళి కట్టే సమయంలో సౌందర్య భావోద్వేగానికి లోనవగా రజనీ ఆమెను అనునయించి, ధైర్యం చెప్పారు.

Prev పిచ్చెక్కిస్తున్న అనుష్క పిక్
Next 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.