చంద్రబాబుతో జతకట్టిన జాతీయ నాయకులకు కూడా శని పట్టిందా..!

చంద్రబాబుతో జతకట్టిన జాతీయ నాయకులకు కూడా శని పట్టిందా..!

2019 ఎన్నికలో చంద్రబాబు తెదేపా పార్టీ ఓడిపోయిన తీరు చూస్తుంటే ఏపీ ప్రజలు ఎంత వ్యతిరేకతో వున్నారో అర్ధమవుతుంది. కానీ ఇంతలాగా చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో ఓడిపోయింది లేదు. ఇకపోతే ఒక చంద్రబాబు పరిస్థితే కాదు, ఆయనతో జతకట్టిన జాతీయ నాయకుల పరిస్థితి కూడా చాల హీనంగా వుంది. పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని దీదీ 22 స్థానాలతో సరిపెట్టుకుంది, ఢిల్లీ లో కేజ్రీవాల్ ఖాతా కూడా తెరవలేదు, బీఎస్పీ 38 సీట్లలో నిలిస్తే 11 చోట్ల గెలిచింది. అఖిలేశ్ 6 దగ్గర ఆగేడు, కుమార స్వామికి ఒక్కటే సీటు వచ్చింది.

చివరకు చంద్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూడా బిజెపి చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు పట్టిన శని ఆయనకే కాకుండా జతకట్టిన వీరందరికి పట్టిందని రాష్ట్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

more updates »