పిచ్చెక్కిస్తున్న అనుష్క పిక్

నాజూగ్గా మారి మునుపటి మాదిరిగా కనిపిస్తున్నఅనుష్క. ఇప్పుడు సోషల్‌మీడియాలో హంగామా చేస్తోంది.

  

బీచ్‌లో బండరాయి మీద కూర్చుని లైట్‌గా స్మైల్ ఇచ్చింది అనుష్క. వైట్ కలర్ డ్రెస్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్లో వెరైటీగా వుంది. కోన వెంకట్ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టు రేపోమాపో షూట్‌కి మొదలుకానుంది. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరగనుంది. ఇందులో మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ ఫిల్మ్ స్టోరీ ఏంటో తెలీదుగానీ, అనుష్క పిక్ చూస్తుంటే గ్లామర్ రోల్‌లో నటిస్తుందని అంటున్నారు.

Prev మహేష్, నమ్రత పెళ్లిరోజు.. 650 మంది అంధ బాలలకు విందు
Next ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా రానా మూవీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.