ప్రియాప్రకాశ్ వారియర్ ‘లవర్స్ డే’ టీజర్

ప్రియాప్రకాశ్ వారియర్, రోషన్ అబ్దుల్ నటించిన చిత్రం ఒరు అదార్ లవ్. తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. రోషన్, ప్రియా వారియర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prev మహా సముద్రం అనే టైటిల్‌ తో ‘ఆర్‌ఎక్స్‌ 100’ డైరెక్టర్‌
Next ఆసక్తిని రేపుతోన్న 'బ్రోచేవారెవరురా' టీజర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.