స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌

స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌
హైద‌రాబాద్‌: స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ 2 సినిమా ట్రైల‌ర్ రిలీజైంది. టైగ‌ర్ ష్రాఫ్ ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నా. టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న అన‌న్య పాండ్యా, తారా సుత‌రియాలు న‌టిస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విద్యార్థుల మ‌ధ్య ఉన్న పోటీత‌త్వాన్ని, వారి మ‌ధ్య జ‌రిగే స‌ర‌దాల‌ను ఫిల్మ్‌లో ప్ర‌జెంట్ చేశారు. డ్యాన్సింగ్‌, హై ఫ్ల‌యింగ్ స్టంట్స్‌తో టైగ‌ర్ ష్రాఫ్ ఆక‌ట్టుకుంటున్నాడు.
more updates »