ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్

Article

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమారుడు మనీష్ ఖండూరీ త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. బీజేపీలో ఒత్తిళ్లు పెరిగిపోవడంతో గత కొంతకాలంగా బీసీ ఖండూరీ అసంతృప్తితో ఉన్నారు.

Prev ఎంపీగా వంగవీటి రాధా... నియోజకవర్గంపై క్లారిటీ!
Next అంగరంగ వైభవంగా.. శివపార్వతుల కల్యాణోత్సవం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.