సాయంత్రం అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు

Article

అమరావతి: కాసేపట్లో టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం కానుంది. 5 గంటలకు జిల్లా పార్టీ అధ్యక్షులు, మంత్రులతో చంద్రబాబు భేటీకానున్నారు. అభ్యర్థుల ఎంపికలో పరిగణనలోకి తీసుకున్న అంశాలను చంద్రబాబు వివరించనున్నారు. ఈ సమావేశంలో జాబితాకు ఆమోద ముద్ర తర్వాత అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు.

Prev సమర్థులును, నీతిమంతులను ఎన్నుకోండి: నల్లమిల్లి శేషారెడ్డి
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.