ఏపి లాసెట్‌ ఫలితాలు విడుదల

Article
అమరావతి: ఏపిలో న్యాయవిద్యలో ఉద్దేశించిన లాసెట్‌ 2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ దఫా లాసెట్‌కు మొత్తం 11,492 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Prev ఏపీలో 110 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం: సీఎం చంద్రబాబు
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.