పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష

Article
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు..పార్టీ గెలుపు అవకాశాలపై శాసనసభ, లోక్‌సభ అభ్యర్ధులతో టిడిపి అధినేత చంద్రబాబు కాసేపట్లో సమీక్షంచనున్నారు. పోలింగ్‌కు సంబంధించి బూత్‌ల వారీగా చర్చించనున్నారు. ఓట్ల లెక్కింపు జాగ్రత్తలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేయనున్నారు. ఉండవల్లిలో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు పార్టీ నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
Prev రేపటి నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.