నీరసంగా...చంద్రబాబు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం

నీరసంగా...చంద్రబాబు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా... ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు సభ్యుల చేత ప్రమాణ చేయించారు. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే తొలుత సీఎం జగన్, అటు తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. 5రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

more updates »