తొలి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు

Article

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీకి పోటీచేసే 126 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ 150 ప్లస్‌కు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఇక లోక్ సభ అభ్యర్థుల తొలిజాబితాను రేపు విడుదల చేయనున్నట్టు తెలిపారు

అసెంబ్లీకి పోటీచేసే టీడీపీ అభ్యర్థులు వీరే
  • ఇచ్ఛాపురం - బెండాలం అశోక్
  • పలాస-గౌతు శిరీష
  • టెక్కలి-కింజరాపు అచ్చెన్నాయుడు
  • పాతపట్నం-కె.వెంకటరమణ
  • శ్రీకాకుళం-గుండా లక్ష్మీదేవి
  • ఆముదాలవలస - కూన రవికుమార్
  • ఎచ్చెర్ల-కిమిడి కళా వెంకట్రావు
  • నరసన్నపేట-బగ్గు రమణమూర్తి
  • రాజాం-కొండ్రు మురళీమోహన్
  • కురుపాం - జనార్ధన్ దత్రాజ్
  • పార్వతీపురం-బొబ్బిలి చిరంజీవులు
  • సాలూరు-ఆర్.పి.భంజ్ దేవ్
  • బొబ్బిలి-సుజయకృష్ణ రంగారావు
  • చీపురుపల్లి- కిమిడి నాగార్జున
  • గజపతినగరం- కె.ఎ. నాయుడు
  • ఎస్.కోట-కె.లలితకుమారి
  • విశాఖ నార్త్-గంటా శ్రీనివాసరావు
  • విశాఖ ఈస్ట్-వెలగపూడి రామకృష్ణ
  • విశాఖ సౌత్- వాసుపల్లి గణేశ్ కుమార్
  • విశాఖ వెస్ట్-పీజీవీఆర్ నాయుడు
  • పాడేరు- గిడ్డి ఈశ్వరి
  • యలమంచిలి-పంచకర్ల రమేష్ బాబు
  • పాయకరావుపేట -డాక్టర్ బంగారయ్య
  • నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
  • అరకు-కిడారి శ్రవణ్ కుమార్
  • అనకాపల్లి -పీలాసత్యనారాయణ
  • తుని-యనమల కృష్ణుడు
  • ప్రత్తిపాడు -వరుపుల జోగిరాజు
  • కాకినాడ రూరల్-పిల్లి అనంతలక్ష్మీ
  • పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప
  • అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • కాకినాడ సిటీ -వనమాడి వెంకటేశ్వరరావు
  • రామచంద్రాపురం-తోట త్రిమూర్తులు
  • ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు
  • రాజోలు-గొల్లపల్లి సూర్యారావు
  • గన్నవరం-ఎన్.స్టాలిన్ బాబు
  • కొత్తపేట-బండారు సత్యనందరావు
  • మండపేట-వేగుళ్ల జోగేశ్వరరావు
  • రాజానగరం-పెందుర్తి వెంకటేష్
  • రాజమండ్రి రూరల్-గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి భవాని
  • జగ్గంపేట-జ్యోతుల నెహ్రు
  • కొవ్వూరు-వంగలపూడి అనిత
  • ఆచంట-పితాని సత్యనారాయణ
  • పాలకొల్లు-నిమ్మల రామానాయుడు
  • భీమవరం-పులపర్తి రామాంజనేయులు
  • ఉండి-వేటుకూరి వెంకట శివరామరాజు
  • తణుకు-అరిమిల్లి రాధాకృష్ణ
  • తాడేపల్లిగూడెం-ఈలి నాని
  • దెందులూరు-చింతమనేని ప్రభాకర్
  • ఏలూరు-బడేటి కోట రామారావు
  • గోపాలపురం-ముప్పిడి వెంకటేశ్వరరావు
  • చింతలపూడి-కర్రా రాజారావు
  • గుడివాడ-దేవినేని అవినాష్
  • తిరువూరు-జవహర్
  • నూజివీడు-ఎం వెంకటేశ్వరరావు
  • గన్నవరం-వల్లభనేని వంశీ
  • మచిలీపట్నం-కొల్లు రవీంద్ర
  • కైకలూరు-జయ మంగళ వెంకటరమణ
  • అవనిగడ్డ-మండలి బుద్ధప్రసాద్
  • పెనమలూరు-బోడె ప్రసాద్
  • విజయవాడ వెస్ట్-షభానా ఖాతూన్
  • విజయవాడ సెంట్రల్-బోండా ఉమ
  • విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్‌రావు
  • మైలవరం-దేవినేని ఉమ
  • నందిగామ-తంగిరాల సౌమ్య
  • జగ్గయ్యపేట-శ్రీరామ్ తాతయ్య
  • మంగళగిరి-నారా లోకేశ్
  • తాడికొండ- శ్రీరామ్ మాల్యాద్రి
  • పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్
  • పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
  • రేపల్లె-ఎ సత్యప్రసాద్
  • తెనాలి-ఆలపాటి రాజా
  • సత్తెనపల్లి-కోడెల శివప్రసాద్
  • వేమూరు-నక్కా ఆనంద్ బాబు
  • గుంటూరు వెస్ట్- మద్దాల గిరి
  • గుంటూరు ఈస్ట్- మహ్మద్ నసీర్
  • చిలకలూరిపేట-పత్తిపాటి పుల్లారావు
  • వినుకొండ-జీవీ ఆంజనేయులు
  • గురజాల-యరపతినేని శ్రీనివాస్
  • ప్రత్తిపాడు- డొక్కామాణిక్యవరప్రసాద్
  • చీరాల-కరణం బలరాం
  • సంతనూతలపాడెు- బీ. విజయ్ కుమార్
  • ఒంగోలు-దామచర్ల జనార్ధన్
  • కందుకూరు- పోతుల రామారావు
  • కొండెపి-బీబీవీ స్వామి
  • మార్కాపురం-కందుల నారాయణరెడ్డి
  • గిద్దలూరు-ఎం అశోక్ రెడ్డి
  • ఎరగొండపాలెం-బీ అజితారావు
  • పర్చూరు- ఏలూరి సాంబశివరావు
  • అద్దంకి-గొట్టిపాటి రవికుమార్
  • నెల్లూరు సిటీ- పీ నారాయణ
  • నెల్లూరు రూరల్ -ఆదాల ప్రభాకర్ రెడ్డి
  • సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
  • గూడూరు- పాశం సునీల్
  • ఆత్మకూరు (నెల్లూరు) -బొల్లినేని కృష్ణయ్య
  • కోవూరు-పి. శ్రీనివాసుల రెడ్డి
  • రాజంపేట-బి.చెంగల్రాయుడు
  • రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
  • పులివెందుల- సతీశ్ రెడ్డి
  • కమలాపురం-పి. నరసింహారెడ్డి
  • జమ్మలమడుగు -రామసుబ్బారెడ్డి
  • మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
  • ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ
  • శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి
  • పాణ్యం-గౌరు చరితా రెడ్డి
  • డోన్- కేఈ ప్రతాప్
  • బద్వేల్- రాజశేఖర్
  • పత్తికొండ-కేఈ శ్యాంబాబు
  • ఎమ్మిగనూరు-బీ జయనాగేశ్వరరెడ్డి
  • మంత్రాలయం-తిక్కారెడ్డి
  • ఆదోని- మీనాక్షి నాయుడు
  • ఆలూరు- కోట్ల సుజాతమ్మ
  • హిందూపురం- నందమూరి బాలకృష్ణ
  • రాప్తాడు- పరిటాల శ్రీరాం
  • ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ
  • పెనుకొండ- డి.కె.పార్థసారధి
  • పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి
  • పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
  • పుంగనూరు- అనూషా రెడ్డి
  • కుప్పం-నారా చంద్రబాబునాయుడు
  • పలమనేరు- అమర్‌నాథ్‌రెడ్డి
  • చంద్రగిరి- పులవర్తి నాని
  • తిరుపతి- సుగుణమ్మ
  • శ్రీకాళహస్తి- బొజ్జల సుధీర్‌రెడ్డి
  • నగరి- గాలి భానుప్రకాష్‌
  • Prev టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు..పెండింగ్‌లో ఉంచిన స్థానాలు!!
    Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
     

    0 Comments

    Write a comment ...
    Post comment
    Cancel
      Please submit your comments.