శ్రీలంక బాంబు పేలుళ్లలో ఐదుగురు భారతీయులు మృతి

Article
శ్రీలంక బాంబు పేలుళ్లలో దుగురు భారతీయులు మృతిచెందారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం ఈస్టర్ పండగ సందర్భంగా ఎనిమిది ప్రాంతాల్లో ఎనిమిది సార్లు బాంబాబు పేలుళ్లు జరిగిన ఘటన విదితమే. ఈ బాంబు పేలుళ్లలో ఐదుగురు భారతీయులు చనిపోయినట్లు గుర్తించారు. ఈ పేలుళ్లో భారత్ కు చెందిన లక్ష్మీనారాయణ్, చంద్రశేఖర్, రమేశ్, కేజీ హనుమంతరాయప్ప, ఎం.రంగప్పలు మృతిచెందినట్లు గుర్తించారు.
Prev ఇంటర్‌ బోర్డు వద్ద ఆందోళన
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.