గంటా మళ్ళీ జంప్ అవుతాడా !

Article

విశాఖ జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన గంటా శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో గెలవడం చాల కష్టంగా మారింది. ఎందువలనంటే వైసిపి, జన సేన దీటుగా నిలబడటమే ఇందుకు కారణం. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని వైసిపి అభ్యర్థి కంప్లైంట్ ఇవ్వడంతో రీకౌంటింగ్ జరపాల్సి వచ్చింది.చివరికి రీకౌంటింగ్ జరిపిన ఎలక్షన్ ఎన్నికల అధికారి గంటా శ్రీనివాసరావు గెలిచినట్టుగా ప్రకటించారు.

ఇక విషయానికి వద్దాం,
ఇప్పటివరకు గంటా శ్రీనివాసరావు గెలిచినా ప్రతిసారి అధికారంకోసం అధికారం పొందుకున్న పార్టీలోకి వలస వెళుతూ వచ్చారు. 2009 లో ప్రజారాజ్యం తరుపున గెలిచినా గంటా అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. 2014 లో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వదిలి తెదేపాకి జంప్ అయ్యారు. మరి ఇప్పుడు అధికారం కోసం వైసిపి లోకి జంప్ అవుతారా లేదా అన్నది ప్రశ్నే!!

Prev తెలుగుదేశం ఓటమికి కారణం జనసేన పార్టీనేనా?
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.