కెసిఆర్ కు వైసీపీ నేతల ఘన స్వాగతం

కెసిఆర్ కు వైసీపీ నేతల ఘన స్వాగతం

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కెసిఆర్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ను ఆహ్వానించనున్న కెసిఆర్.


more updates »