గాంధీ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం

Article
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం ఘ‌ట‌న చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకుని వెళుతుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు గాంధీ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. డాక్టర్లు డిశ్చార్జ్ చేయకపోవడంతో పసిపాపను తీసుకుని బంధువులు పారిపోయే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Prev డివైడర్‌ను ఢీకొన్న‌ బస్సు.. 8 మంది మృతి
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.