లోకసభ ఎన్నికలు 2019: పశ్చిమ బెంగాల్‌ రాయ్‌గంజ్‌లో ఉద్రిక్తత

Article

పశ్చిమ బెంగాల్‌ రాయ్‌గంజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ సందర్భంగా అల్లరిమూకలు రెచ్చిపోవటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అ‍ల్లరి మూకల్ని చెదరగొట్టారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూకలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ బుల్లెట్లతో కాల్పులు జరిపారు.

Prev గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి టిక్‌టాక్ యాప్ తొల‌గింపు
Next పశ్చిమ బెంగాల్‌లో రీ పోలింగ్‌ కు ఆదేశం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.