వయనాడ్‌లో ఈవిఎంల మొరాయింపు

Article
వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఆ స్థానం నుంచి తుషార్‌ వెల్లపల్లి ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. వయనాడ్‌ నియోజకవర్గంలో ఇవాళ కొన్ని చోట్ల ఈవిఎంల వయనాడ్‌లో ఈవిఎంల మొరాయింపు లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్ధి తుషార్‌…రీపోలింగ్‌కు డిమాండ్‌ చేశారు. ముప్పనాడ్‌ పంచాయితీలోని ఓ స్కూల్‌లో ఉన్న ఈవిఎం మొరాయించిందని, రెండు సార్లు బటన్‌ నొక్కినా ఓటు పడడంలేదని తుషార్‌ ఆరోపించారు.
Prev మూడో దశలో నమోదైన పోలింగ్‌ శాతం
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.