గుల్జార్‌పొరాలో ఓ వ్యక్తిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Article

జమ్మూకశ్మీర్: అవంతిపొరాలోని గుల్జార్‌పొరాలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఓ వ్యక్తిని ఉగ్రవాదులు బలవంతంగా బయటకు తీసుకెళ్లి కాల్చిచంపారు. మృతుడిని దొగ్రిపొరాకు చెందిన మంజూర్ అహ్మద్ లోన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Prev ముంబైలో కుప్పకూలిన వంతెన
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.