పశ్చిమ బెంగాల్‌లో రీ పోలింగ్‌ కు ఆదేశం

Article
పశ్చిమ బెంగాల్‌ : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గంలో రీ పోలింగ్‌ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గంలో 200 వ పోలింగ్‌ కేంద్రంలో ఈ నెల 19 న నిర్వహించిన పోలింగ్‌ను ఇసి రద్దు చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్‌ కేంద్రంలో రీ పోలింగ్‌ నిర్వహించాలని బెంగాల్‌ ఎన్నికల ప్రధాన అధికారిని ఇసి ఆదేశించింది.
Prev భయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారు: దేవినేని ఉమ
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.