ఇంటర్‌ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్‌

Article
హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై హైకోర్టులో బాలల హక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యార్థుల జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని పిటిషనర్‌ కోరారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలని, బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. తాజా పిటిషన్‌ను లంచ్‌మోషన్‌గా తీసుకునేందుకు హైకోర్టు అనుమతించింది.
Prev శ్రీలంక బాంబు పేలుళ్ల లో 10కి చేరిన భారత మృతులు
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.