వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం...ముగ్గురు అక్కడికక్కడే మృతి

Article
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలం ఎబ్బనూరు గేట్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Prev బోయింగ్‌కంపెనీ విమానాలు నిలిచిపోవడంతో భారీ నష్టం!
Next భయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారు: దేవినేని ఉమ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.