ఆర్టీసీ బస్సు బోల్తా…

Article

వికారాబాద్: జిల్లాలోని నవాబుపేట్ మండలం నాగిరెడ్డిపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వికారాబాద్ డిపోకు చెందిన బస్సు అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Prev బార్లపై అధికారులు దాడి ..ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు సీజ్
Next ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాహుల్ గాంధీ చెల్లెలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.