మోదీపై సినీ నటి శివాజీ సెటైర్

మోదీపై సినీ నటి శివాజీ సెటైర్

అమరావతి:సినీ నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీకి భారతీయ సంస్కృతీసంప్రదా యాలు తెలియవని.. గో బ్యాక్ అంటే గుజరాత్ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థమని శివాజీ సెటైర్ వేశారు. కియా మోటార్స్ ఏపీకి ఇచ్చామని మోదీ చెప్పటం దారుణమన్నారు. చంద్రబాబు సారథ్యంలో అద్భుతమైన అమరావతిని చూస్తామన్నారు.

more updates »