పోలింగ్ కేంద్రం సమీపంలో నాటు బాంబులను విసిరిన దుండగులు

Article
కోల్‌కతా: గుర్తుతెలియని వ్యక్తులు పోలింగ్ కేంద్రం సమీపంలో నాటు బాంబులను విసిరారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌లోని రాణినగర్‌లో గల పోలింగ్ బూత్ నెం.27, 28 వద్ద కొందరు వ్యక్తులను నాటు బాంబులను విసిరి పేల్చారు. బాంబులు విసిరిన వ్యక్తులను స్థానికులు గుర్త్తించలేకపోయారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఈ చర్యకు పాల్పడ్డట్లుగా సమాచారం.
Prev క్యూలైనులో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న మోహన్ లాల్
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.