రైలు ఢీకొని.. రెండు ఏనుగులు మృతి

Article
హైద‌రాబాద్‌: ఉత్త‌రాఖండ్‌లో దారుణం జ‌రిగింది. రైలు ఢీకొన్న ఘ‌ట‌న‌లో రెండు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘ‌ట‌న హ‌రిద్వార్ ద‌గ్గ‌ర ఉన్న జ‌మాల్‌పురా క‌లాన్‌లో చోటుచేసుకున్న‌ది. ఆ ఏనుగుల‌ను నందాదేవి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న‌ట్లు పోలీసులు తెలిపారు.
Prev అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా : రజనీకాంత్‌
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.