వైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యే: పోలీసులు

Article

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిది సహజమైన మరణం కాదని, ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆయన హత్యకు గురైనట్టు శవపరీక్ష నివేదికలో ప్రాథమికంగా నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కడప రిమ్స్‌ ఆస్పత్రిలో వివేకా భౌతిక కాయానికి పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం పులివెందులకు తరలించారు. వివేకా మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేయడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Prev పవన్ ముందుగా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వాలి!: కవిత డిమాండ్
Next భయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారు: దేవినేని ఉమ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.